సిద్దిపేటలో కరోనా నివారణకు స్ప్రే

by Shyam |
సిద్దిపేటలో కరోనా నివారణకు స్ప్రే
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి హరీష్ రావు సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్‌ను స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఆయన సూచించారు. ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ‌ ఉంచుకోవాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.

tag: harish rao, Spray, Coronary Prevention. Siddipet

Advertisement

Next Story

Most Viewed