20 ఏళ్లలో రాఫెల్ నాదల్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి

by Mahesh |   ( Updated:2023-06-13 09:27:56.0  )
20 ఏళ్లలో రాఫెల్ నాదల్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్‌లో ఇరవై రెండు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తన 20 ఏళ్లలో తొలిసారి టాప్ 100 జాబితాలో నాదాల్ స్థానాన్ని కోల్పోయాడు. తుంటి గాయం కారణంగా జనవరి నుంచి నాదల్ ఆడలేదు. దీంతో అతను పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 136వ స్థానానికి పడిపోయాడు. నాదల్ ఈ నెల ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాదాపు ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది.



Next Story