- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
12 నెలలుగా జీతం ఇస్తలేరని పాకిస్థాన్ హెడ్ కోచ్ రాజీనామా

X
దిశ, వెబ్‌డెస్క్: 12 నెలలుగా జీతం ఇస్తలేరని పాకిస్థాన్ డచ్ హాకీ హెడ్ కోచ్ సీగ్‌ఫ్రైడ్ ఐక్‌మాన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా వాగ్దానాలు చేశారు కానీ అవి నెరవేరలేదు, నేను నా కమిట్‌మెంట్‌ను నెరవేర్చాలనుకుంటున్నాను, కానీ నేను ముందుకు సాగడానికి ఇది సమయం" అని ఆయన అన్నారు. అతను డిసెంబర్ 2021లో 2026 వరకు పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. కానీ.. జీతం సంవత్సరం నుండి సరిగ్గా అందకపోవడంతో.. తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Next Story