- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కోచ్.. మూడీ స్థానంలో దిగ్గజ క్రికెటర్
X
దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సన్ రైజర్స్ హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ లెజండరీ ఆటగాడు బ్రియాన్ లారాను నియమించినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌గా ఉన్న టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారా పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా, ఐపీఎల్ 2022లో టామ్ మూడీ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ 14 మ్యాచులు ఆడి.. కేవలం ఆరింట్లో మాత్రమే విజయం సాధించి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచి అభిమానులను పూర్తిగా నిరాశ పర్చింది. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం జట్టు ప్రక్షాళన చేపట్టింది. మూడీకి ఉద్వాసన పలికి.. ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉన్న విండీస్ దిగ్గజం లారాకు జట్టు బాధ్యతలు అప్పగించింది.
Advertisement
Next Story