కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సోనియా భేటీ

by Shamantha N |
కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సోనియా భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సోనియా గాంధీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్, కమల్‌నాథ్, ఆజాద్, గెహ్లాట్, చిదంబరం, అంబికాసోని, భూపేంద్రసింగ్, శశథరూర్, పవన్ బన్సాల్‌ హాజరయ్యారు. దాదాపు నాలుగు నెలల తర్వాత పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయిన సోనియా గాంధీ.. పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక సంస్థాగత ఎన్నికలు, పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Advertisement
Next Story

Most Viewed