- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూ. 45 లక్షలిస్తే.. వదిలేస్తాం : కిడ్నాపర్లు

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాపర్లు హల్‌చల్ చేశారు. సోమవారం ఉదయం ఓ విలేఖరి కొడుకును కిడ్నాప్ చేశారు. రూ. 45 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని కుటుంసభ్యులకు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు ఎవరు, ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Next Story