అత్తామామ చేతిలో అల్లుడు దారుణ హత్య

by  |   ( Updated:2020-08-09 11:05:56.0  )
అత్తామామ చేతిలో అల్లుడు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తన కూతురు చావుకి అల్లుడే కారణమని అత్తామామలు ఆగ్రహం పెంచుకున్నారు. దీంతో అల్లుడిని కత్తితో నరికి హత్య చేశారు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా రౌతుల పూడి మండలం డిజెపురంలో కలకలం రేపింది. అనంతరం ఏకంగా అతడి తల నరికి అత్తామామలు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story