- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జవహర్‌నగర్‌లో సోడియం హైపోక్లోరైట్ పిచికారి

X
దిశ, మేడ్చల్:
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్వయంగా హైపోక్లోరైట్‌ను జవహర్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో పిచికారి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్లలోంచి బయటకు రావొద్దన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags: Sodium hypochlorite, spray, Jawaharnagar, medchal, corona virus, hyd
Next Story