- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సచివాలయంలో బుసకొట్టిన తాచు పాము

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తాత్కాలిక సచివాలయం బిఆర్కె భవన్‌లో తాచుపాము కలకలం సృష్టించింది. మెయిన్ గేట్ లోపలి గోడ వద్ద పాము సంచరిస్తుండటంతో గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
పామును బయటకు పంపించడానికి ఫైర్ ఇంజిన్, పాములు పట్టే వాళ్లు వచ్చిన ఎంతో శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బిఆర్కె భవన్ నుంచి పాము తప్పించుకోవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.
Next Story