- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లిక్విడ్ నైట్రోజన్ లీక్.. ఆరుగురు మృతి
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని జార్జియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పౌల్ట్రీప్లాంట్‌లో లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు లిక్విడ్ నైట్రోజన్ లీక్ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story