- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పథకానికి సింహాచలం ఎంపిక
by srinivas |

X
దివ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మౌలిక వసతుల అభివృద్ధి పథకానికి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఎంపిక అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది.‘ప్రసాద్’పథకం ద్వారా వచ్చే నిధులు యాత్రికుల మౌలిక వసతులకు వినియోగించనున్నారు. కాగా, ఈ పథకం కింద సింహాచలం ఆలయానికి రూ. 53 కోట్లు వస్తాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Next Story