- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షూటింగ్‌లో యంగ్ హీరోకు గాయాలు..
by Shyam |

X
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా గాయపడ్డారు. ‘మిషన్ మజ్ను’ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పడంతో సిద్ధార్థ్ మోకాలికి పెద్ద గాయమైందని, పెయిన్‌తో బాధపడ్డారని తెలుస్తోంది. ట్రీట్మెంట్ తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న హీరో.. మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్లుగానే ఈ షెడ్యూల్‌లో మరో మూడు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
ఇక ‘మిషన్ మజ్ను’ మూవీతో సౌత్ యాక్ట్రెస్ రష్మిక మందన బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతుండగా.. శంతన్ బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. శరీబ్ హష్మి, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ థ్రిల్లర్ మూవీ ఇండియా కోవర్ట్ ఆపరేషన్ బేస్ చేసుకుని తెరకెక్కుతోంది.
Next Story