- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నియంత్రణపై ఏసీపీ అవగాహన
by vinod kumar |
X
దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నియంత్రణపై సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిపూర్‌లోని పెట్రోల్ బంకు యజమాని, సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు వేసుకోవాలనీ, పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన ప్రజలను కనీసం మూడు ఫీట్ల భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని సూచించారు. గంటకోసారి చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలని చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువుల కోసమే బయటకు రావాలనీ, అదీ ఒక్కరే ఉండాలని వెల్లడించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, ఎస్ఐ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
tags: siddipet, ACP rameshwar, dubbaka police station, corona, virus, awareness, habsipur, petrol bunk
Advertisement
Next Story