బాటిల్‌తో మర్మాంగాలపై దాడి

by Sumithra |
బాటిల్‌తో మర్మాంగాలపై దాడి
X

దిశ, తుంగతుర్తి: సివిల్ కేసులు తలదూర్చటమే కాకుండ బాధితుడిపై దాడి చేశాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థల వివాదంపై తుర్కలశాపురం గ్రామానికి చెందిన జక్కుల బిక్షమయ్యను ఎస్‌ఐ రాజు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో బిక్షమయ్యపై వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు ఎస్ఐ. ఆ బాటిల్ కాస్త బాధితుడి మర్మాంగాలకు తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story