కెప్టెన్‌గా 1000 పరుగుల రికార్డు : అయ్యర్

by Shyam |   ( Updated:26 Nov 2020 3:53 AM  )
కెప్టెన్‌గా 1000 పరుగుల రికార్డు : అయ్యర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 1000 పరుగుల వ్యక్తి గత స్కోరును సాధించాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్‌ను కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ మొత్తం 53 పరుగులు చేశాడు. ఇదిలాఉండగా, మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో శ్రేయస్ అయ్యర్ 1979 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed