శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి..

by srinivas |   ( Updated:2020-02-20 21:52:56.0  )
శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి..
X

శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కోటప్పకొండకు తీసుకెళ్తుండగా విద్యుత్ ప్రభ కిందపడింది. దీంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో ఈ ఘటన జరిగింది. గాయాలయిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

Most Viewed