- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేరెంట్స్ ఒప్పుకోకున్నా.. అలా చేశానంటున్న హీరోయిన్!
దిశ, సినిమా : న్యూజిలాండ్ భామ షిర్లీ సేఠియా బాలీవుడ్‌లో ప్రయత్నాల కోసం ముంబైకి వచ్చేందుకు తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోలేదని తెలిపింది. కానీ ఆ తర్వాత ముంబైలో జరిగిన తన కన్సర్ట్‌కు హాజరైన తల్లి.. ప్రజల ఆదరాభిమానాలు చూశాక ఒపీనియన్ మార్చుకుందని చెప్పింది. వర్చువల్ వరల్డ్‌లో వచ్చే ట్రోల్స్ గురించి తెలిసినా.. రియల్ లైఫ్ చూశాక హ్యాపీగా ఉన్నారని చెప్పింది. ఇప్పటికైతే కెరియర్ కంటిన్యూ చేయొచ్చు కానీ.. తమకు నచ్చినప్పుడు పిలుస్తామని, అప్పుడు తప్పకుండా తిరిగి రావాలనే కండిషన్ విధించారని తెలిపింది.
అయితే అదృష్టవశాత్తు కెరియర్ గ్రోత్, బిజీ లైఫ్ వల్ల అలాంటి టైమ్ రానందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్లు వివరించింది. ముందుగా సింగర్‌గా ఆకట్టుకున్న షిర్లీ.. పాపులర్ హిందీ కవర్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయింది. ఆ తర్వాత ‘నికమ్మ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించబోతోంది.