- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ బాటలో వైఎస్ షర్మిల
X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ నెలలో ఈ పాదయాత్ర ఉండనుంది. గతంలో సీఎం వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ తరపున షర్మిల పాదయాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పాదయాత్రలో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయనుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో రేవంత్ పాదయాత్రపై ప్రకటన ఉండే అవకాశముంది. ఈ క్రమంలో షర్మిల కూడా పాదయాత్ర చేయనుండటంతో.. తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కే అవకాశముంది.
Advertisement
Next Story