- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వక్షోజాలతో బయటకు వెళ్లాలంటేనే సిగ్గుగా ఉంది
నా వయసు 21. పెళ్లై నాలుగేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు, బాబుకు నాలుగేళ్లు, పాపకు మూడేళ్లు. పాపకు ఇంకా పాలు ఇస్తున్నాను. అందువల్లనో ఏమో, నా వక్షోజాలు చాలా పెద్దగా, బరువుగా ఉన్నాయి. కిందకు జారినట్టుగా అయిపోయాయి. బయటికి వెళ్లాలంటే చాలా సిగ్గుగా ఉంది. ఏం చేయను?
మీ పాపకు మూడేళ్లు వచ్చినా ఇంకా పాలివ్వడం వల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ. పిల్లలకు ఆరు నెలల నుంచే తల్లిపాలతో పాటు, ఇతర ఆహార పదార్థాలు కూడా అలవాటు చేయాలి. 9-10 నెలల వయసులో పూర్తిగా తల్లిపాలు మాన్పించాలి. ముందు మీరు పాపతో పాలు మాన్పించే ప్రయత్నాలు చెయ్యండి. లేదంటే మీకు కాల్షియం డెఫిషియెన్సీతో నడుము, ఇతర ఎముకల నొప్పి కలగడమే కాదు, మీ పాపకు బయటి ఆహార పదార్థాల ద్వారా అందాల్సిన పోషకాలు అందక బలహీనపడుతుంది. తనకు ఇప్పుడు మీ పాలలో అన్ని పోషకాలూ లభించవు కాబట్టి వెంటనే పాలు మాన్పించండి. అలాగే మీరు తప్పక బ్రాసరీలు ధరించండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Read More : నిమిషం కూడా సెక్స్ చేయలేకపోతున్నాడు.. నాలో ఏవేవో ఆలోచనలు పిచ్చిదాన్ని చేస్తున్నాయి!