- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా ఎఫెక్ట్.. సౌత్ సెంట్రల్ జోన్‌లో పలు రైళ్లు రద్దు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ రైల్వేశాఖపై పడింది. కరోనా నేపథ్యంలో రైళ్ల ప్రయాణాలకు ప్రయాణీకులు ఆస్తకి చూపడంలేదు. ఈ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో దాదాపు 25 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదాయం, ప్రయాణీకులు లేని కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
Next Story