- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాగ్రత్త… ఇవాళ కూడా సేమ్ సిచువేషన్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గత కొద్ది రోజుల నుంజి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
జార్ఖండ్ దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుండడం.. దానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అదేవిధంగా రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
Next Story