- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్.. తెలుగు సీరియల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. నటి లహరి అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్ : సీరియల్ నటి లహరి అరెస్ట్ అయ్యారు. మద్యం సేవించి వాహనం నడిపి, రోడ్డు ప్రమాదం చేసినందున లహరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్లితే.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా లహరి కారు అతన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులు ఆమెపై మండిపడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు నటి లహరిని పోలీస్టేషన్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.కాగా, లహరి చాలా సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం గృహలక్ష్మిసిరియల్‌లో నటిస్తోంది.
యమ కిక్కిస్తున్న హాట్ బ్యూటీ ఫోటో షూట్..
Advertisement
- Tags
- arrested
Next Story