స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

by Shyam |   ( Updated:1 April 2020 11:59 PM  )
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
X

దిశ, మహబూబ్‌నగర్
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని, ఈ శ్రీరామ నవమిని ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజలను కోరారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని విజ్ణప్తి చేశారు. స్వీయ నియంత్రణనే శ్రీరామ రక్ష అన్నారు. లాక్‌డౌన్‌లో ప్రజాలంతా స్వచ్ఛందంగా పాల్గొని స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

Tags: minister v. srinivas,self isolation,sri ramanavami


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story