- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఆస్తుల జప్తు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ లేఖ రాయగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఐఎంఎస్ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేయనున్నారు. పద్మ, ఆమె కుటుంబ సభ్యుల పేరు మీదున్న రూ.8.55కోట్ల ఆస్తులు, నాగలక్ష్మికి చెందిన రూ.2.72కోట్ల ఆస్తులను సీజ్ చేయనున్నారు.
Next Story