- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుజ్జిగాడు హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్.. ఫొటోలు వైరల్
X
దిశ, సినిమా : హీరోయిన్ సంజనా గల్రానీ పెళ్లి పీటలెక్కేసింది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాతో సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. అతికొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోలను తనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న సంజన.. మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యే బెయిల్‌పై విడుదలైంది. ఈ క్రమంలో తను పెళ్లి చేసుకోవడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ‘బుజ్జిగాడు’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సంజన.. ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆత్మనిర్భర్ పేరుతో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సిద్ధమవుతోంది.
Advertisement
Next Story