- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాణ్యతతో పాటు వేగం పెంచాలి
by Shyam |

X
దిశ, నారాయణఖేడ్: రైతు వేదిక నిర్మాణాలను ఆదివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అంతేగాకుండా మనూరు మండల పరిధిలోని మనూరు, పుల్కుర్తి, తమ్నూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాణ్యతతో పాటు వేగంగా నిర్మించాలని సూచించారు. అనంతరం రహదారుల వెంట హరితహారం మొక్కలను పరిశీలించారు.
Next Story