- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీటింగ్ కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ అరెస్ట్
by Sumithra |
X
దిశ, శేరిలింగంపల్లి: భవన నిర్మాణంలో అవకతవకలకు పాల్పడుతూ పలువురి వ్యక్తులను మోసం చేసిన కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును బుధవారం రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గ పరిధిలో భవన నిర్మాణం చేస్తున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను మోసం చేసినట్లు తేలిందని, అతడి చేతిలో మోసపోయిన కొనుగోలుదారులు శ్రీధర్ రావుపై ఫిర్యాదు చేయగా రాయదుర్గం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Advertisement
- Tags
- cheating case
Next Story