- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మలార్ మనసు కూడా అందమే!
దిశ, వెబ్ డెస్క్: మలార్ బ్యూటీ అందం, అభినయం చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు తన సింప్లిసిటీని చూసి మరోసారి ఫిదా అవ్వక తప్పదు. సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగినా సరే.. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో? ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో? అలాగే ఇస్తుంది. నిజామాబాద్‌లోని పిప్రి విలేజ్‌లో ‘లవ్ స్టోరీ’ షూటింగ్‌లో పాల్గొన్న సాయిపల్లవి చేసిన పని చూస్తే… ఎంత మంచి పిల్లరా బాబు అనాలి అనిపిస్తుంది.
సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండి అలిసిపోయిన సరే..షూటింగ్ గ్యాప్‌లో అక్కడున్న పిల్లలకు కోన్ పెట్టి వారి ముచ్చట తీర్చింది. హ్యాపీ క్లైంట్స్ అంటూ..కోన్ పెట్టడంతో చేతులు చూపిస్తూ మురిసిపోతూ ఆనందంగా ఉన్న పిల్లల పిక్స్ షేర్ చేసింది. ఓ బల్ల మీద కూర్చుని చిన్నారులకు గోరింటాకు పెడుతున్న సాయి పల్లవి వీడియో వైరల్ కాగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ లాంటి సెలెబ్రిటీలు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నువ్వే కాదు మలార్ నీ మనసు కూడా అందమైనదని పొగిడారు. పల్లవి ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు చేస్తోంది. లవ్ స్టోరీ దాదాపు కంప్లీట్ కాగా, ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే అవకాశముందని టాక్.