- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయం మూతపడింది. కాగా సుదీర్ఘకాలం కాలం తర్వాత ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. భౌతికదూరం పాటిస్తూ… శానిటైజర్ వాడాలని సూచనలు జారీ చేశారు.
Advertisement
Next Story