- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంగంలోకి సజ్జనార్.. బస్సు ఫోటో కరెక్ట్ కాదంటూ వివరణ
by Shyam |

X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ డిపోకి చెందిన రెండు బస్సులు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్నాయంటూ నెటిజన్ చేసిన ట్వీట్‌పై సజ్జనార్ స్పందించారు. ట్వీట్ ప్రకారం..‘TS 08Z 0208’ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎక్స్‌ప్రెస్, గరుడా ప్లస్ బస్సులు ఉన్నాయని, ఇది ఎలా సాధ్యమని రెండు ఫోటోలు పెట్టి ట్వీట్ చేశారు.
అయితే, నిజనిర్ధారణ కోసం సజ్జనార్‌ను వివరణ కోరగా.. వందలాదిగా వస్తున్న ట్వీట్ల కారణంగా దీనిపై స్పందించలేకపోయినట్లు ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా, నెటిజన్ చేసిన పోస్ట్‌లో.. ఒకే నెంబర్‌తో ఉన్న రెండు బస్సుల ఫోటోలు కూడా సరైనవి కాదని హైదరాబాద్-1, హైదరాబాద్-2 డిపోల డీఎమ్‌లు వివరణ ఇచ్చినట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Tags
- MD Sajjanar
Next Story