- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గజరాజు పాలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ : ఆర్ఎస్పీ

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రజలందరికీ బీఎస్పీ తెలంగాణ చీఫ్, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏ ట్వీట్ చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. తాజాగా.. ఆయన చేసిన ట్వీట్ లో ” ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి దీవెనతో గజరాజు రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. Happy Ganesh Chaturthi to everyone” అని ఉంది. అంటే బహుజన సమాజ్ వాది పార్టీ గుర్తు ఏనుగు(గజరాజు). ఈ క్రమంలో వచ్చే రోజుల్లో బీఎస్పీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
https://twitter.com/RSPraveenSwaero/status/1436245502085926913?s=19
Next Story