- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కెప్టెన్ మారినా.. SRHకి తప్పని ఓటమి

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ 220/3 పరుగుల చేసింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 165/8 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ బాధ్యతలు చేపట్టడంతో.. హైదరాబాద్ జట్టు కమ్ బ్యాక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ మారినా.. హైదరాబాద్ జట్టుకి ఓటమి తప్పలేదు.
Next Story