- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోబో తెచ్చిన పెళ్ళి సందడి..
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో : పెళ్లికి పెద్దలుగా వీఐపీలు రావడం, ఆశీర్వదించడం మహాగొప్పగా చెప్పుకుంటారు. కానీ అనంతపురంలో జరిగిన ఓ వివాహానికి రోబోను పెళ్లిపెద్దను చేశారు. అది చేసిన సందడి చూసి పెళ్లికి వచ్చిన వారంతా సంబ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. అతిథులకు పూల బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పింది. వధూవరులను పెళ్లి మండపానికి తీసుకెళ్లింది. అది చేసిన మర్యాదలకు ఆహుతులు ఫిదా అయిపోయారు. ఇంత చేసినా రోబో నిబంధనలు మరిచిపోలేదు. మాస్క్ పెట్టుకునే అన్నీ పనులు చేసింది.
Next Story