ఆ రోడ్డు పనులను పూర్తిచేస్తాం….

by Shyam |
ఆ రోడ్డు పనులను పూర్తిచేస్తాం….
X

దిశ, పటాన్‌చెరు: బీరంగూడ – కిష్టరెడ్డి పేట రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, హెచ్ఎండీఎ అధికారులతో కలిసి రోడ్డు విస్తరణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు.

Next Story

Most Viewed