- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రహదారి భద్రతా ప్రణాళిక రూపొందించాలి: సీఎస్
X
దిశ, వెబ్‌డెస్క్: అన్ని జిల్లాలకు రహదారి భద్రతా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. రహదారి భద్రతపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షను శనివారం నిర్వహించారు. అంబులెన్స్‌లు, ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్ల మ్యాపింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గోల్డెన్ అవర్‌లో వైద్య సాయం అందించి ప్రాణాలను కాపాడేలా చూడాలని అన్నారు. ట్రామా కేర్ కేంద్రాల్లోని సిబ్బందికి అత్యవసర వైద్యంపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్షిత డ్రైవింగ్ పై ప్రభుత్వ డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
Advertisement
Next Story