- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కల్పించాలి
by Shyam |
దిశ, న్యూస్బ్యూరో: కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్, ల్యాప్టాప్లు అందించాలని ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడాన్ని స్వాగతిస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల అడ్మిషన్ షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలిస్తే భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్ష బోధన చేసే విధంగా చూడాలన్నారు.
Advertisement
Next Story