- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రియా ఓ విష కన్య: సుబ్రహ్మణ్య స్వామి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని ‘విష కన్య’తో పోల్చారు. విష కన్య రియాను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే రియా అరెస్ట్ అవ్వడం ఖాయమని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అలాగే బాలీవుడ్‌లో డ్రగ్స్ దందాను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Next Story