బాధాకరం.. ఆర్ఐ ఆత్మహత్య

by Anukaran |
బాధాకరం.. ఆర్ఐ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఐ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆర్ఐ సుశీల ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న కుటుంబ కలహాలతో సుశీల భర్త నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చేసుకున్నాడు. తన భర్త మృతిచెందడంతో మనస్థాపం చెందిన సుశీల మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed