- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు రోజుల్లో తేల్చుతా… కౌశిక్ రెడ్డికి రేవంత్ వార్నింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హుజురాబాద్ ఉపఎన్నిక క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడం, ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం చర్చనీయాశంగా మారింది. ఈ కీలక పరిణామంతో హుజురాబాద్ బై పోల్ రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. అయితే కౌశిక్ వర్సెస్ రేవంత్ వార్ దుమారం రేపుతోంది. రేవంత్‌ను ముమైత్ ఖాన్‌తో కౌశిక్ పోల్చడం, కౌశిక్‌కు రేవంత్ వార్నింగ్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కథ తేల్చుతానంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వీడియో కోసం క్రింద చూడండి.
Advertisement
Next Story