- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేవంత్ ట్విట్.. కేసీఆర్ ఆరోగ్యం ఆందోళనకరమంట!

X
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ తెలంగాణ గవర్నర్, సీఎంఓను కోరుతూ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Next Story