- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్క నిమిషం ప్రోమోకు కోట్లలో రెమ్యునరేషన్

X
దిశ, సినిమా : లెజెండరీ హీరోయిన్ రేఖ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అభిమానులకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న మూమెంట్ ను కూడా వదులుకోని రేఖ.. తాజాగా ఇండియన్ ఐడల్ 12లో గెస్ట్‌గా కనిపించి 60 ఏళ్ల వయసులోనూ తన క్లాసికల్ డ్యాన్స్‌తో ఫిదా చేసింది. బుల్లితెర షోస్‌లో కనిపించి ఎప్పటికప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేసే ఎవర్ గ్రీన్ హీరోయిన్.. స్టార్ ప్లస్‌లో కొత్తగా ప్రసారమవుతున్న ‘ఘుమ్ హై కిసీకే ప్యార్ మే’ సీరియల్ న్యూ ప్రోమోలో కనిపించి వావ్ అనిపించింది. అయితే ఒక్క నిమిషం వ్యవధితో ఉన్న ఈ ప్రోమో కోసం రేఖాజీకి భారీగా రెమ్యునరేషన్ ఏకంగా రూ. 7 కోట్లు ముట్టజెప్పారని బాలీవుడ్ టాక్.
Next Story