- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 15,333 క్యూసెక్కులు నమోదు కాగా, ఔట్ఫ్లో 9,767 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.60 అడుగుల వద్ద 212 టీఎంసీల నిల్వ కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో స్పిల్‌వే గేట్లను మూసివేశారు.
Next Story