- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బడంగ్ పేట్ లోని పలు ప్రాంతాల్లో రెడ్ జోన్

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు చేశారు. నగరంలోని ఉస్మాన్ గంజ్ నుంచి బడంగ్ పేట్ లోని సాయి బాలాజీ కాలనీలో బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. వీరి ద్వారా ఒకే ఇంట్లో ఉండే నలుగురికు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పలువురిని హోమ్ క్వరంటైన్ చేశారు. పాజిటివ్ కేసులను గాంధీకి తరలించారు. సాయి బాలాజీ కాలనీ, శాంతి నగర్, సాయి, రాఘవేంద్ర కాలనీ, గ్రీన్రీచ్, లక్మి నగర్ కాలనీలను రెడ్ జోన్ గా ప్రకటించారు.
Next Story