- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రంగ్ దే’ షూటింగ్ రీస్టార్ట్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడగా.. పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారడంతో అన్ని జాగ్రత్తల నడుమ మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. మిగిలిన సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో దిగుతామని తెలిపారు. ఈ క్రమంలో సెట్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుపుతూ అందుకు సంబంధించిన పిక్స్ కూడా చేశారు.
కాగా, ఇప్పటికే నితిన్ మ్యారేజ్ గిఫ్ట్‌గా రిలీజైన ‘రంగ్ దే’ ప్రోమో ఆకట్టుకోగా.. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగావంశీ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కానుండగా.. ఇప్పటికే రిలీజైన టీజర్‌లో మ్యూజిక్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాగా కీర్తి ‘సర్కారు వారి పాట’తో పాటు మరిన్ని సినిమాలతో బిజీగా ఉండగా.. నితిన్ ‘రంగ్ దే, అంధాధున్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.