- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషి కపూర్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రిషి కపూర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. రిషి కపూర్ అకాల మరణం భారత సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన ఇక లేడని నమ్మడం కష్టంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న రాష్ట్రపతి… కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రిషి కపూర్ మరణ వార్త కలచివేసిందన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బహుముఖ ప్రజ్ఞాశాలి, మనోహరమైన, ఉల్లాసమైన వ్యక్తి రిషి కపూర్ అన్నారు. ఆయనను ప్రతిభకు శక్తిగా అభివర్ణించారు. దేశ పురోగతి, సినీ రంగ అభివృద్ధిపై మక్కువ చూపే రిషి కపూర్… సోషల్ మీడియా ఇంటరాక్షన్ మరచిపోలేనని తెలిపారు. అలాంటి వ్యక్తి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని… ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలిపారు మోడీ.
Rishi Kapoor’s untimely demise is shocking. An evergreen personality with an always smiling face, he was so full of life that it’s difficult to believe that he is no more. A huge loss for the entertainment industry. Let us pray for his soul. Condolences to his family and friends.
— President of India (@rashtrapatibhvn) April 30, 2020
Multifaceted, endearing and lively…this was Rishi Kapoor Ji. He was a powerhouse of talent. I will always recall our interactions, even on social media. He was passionate about films and India’s progress. Anguished by his demise. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 30, 2020
Tags: Rishi Kapoor, Ram Nath Kovind, Narendra Modi, president of India, Prime minister of India