- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విరబూసిన రాఖీ పుష్పం

X
దిశ, నాగర్ కర్నూల్ : ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రాఖీ పండుగ సమయంలో రాఖీ పూలు కనువిందు చేస్తాయి. తీగ జాతికి చెందిన ఈ మొక్కకు అచ్చం రాఖీని పోలిన పూలు పూసి ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఈ రాఖీ పుష్పాన్ని పాండవ కౌరవ పూలు అని పిలుస్తారు. ఎందుకంటే.. పువ్వు పై భాగంలో ఐదు కేసరాలు ఉండగా, చుట్టూ వంద వరకు చిన్న చిన్న పత్రాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఇంట్లో రాఖీ పుష్పం విరబూసింది. ఈ పుష్పం చూపరులను ఆకట్టుకుంటోంది.
Next Story