- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హింసను అదుపు చేయడంలో కేంద్రం వైఫల్యం
by Shamantha N |
X
ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హింసను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర పెద్దలు రాజీనామా చేయాలని రజనీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘ దేశంలో శాంతిని పెంపొందించడంలో నా వంతు కృషి చేస్తా. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఆదివారం రజనీకాంత్‌తో పలువురు ముస్లిం పెద్దలు చెన్నైలో భేటీ అయ్యారు.
Advertisement
Next Story