మళ్లీ తెరపైకి రజనీ రాజకీయ అరంగ్రేటం

by Shamantha N |
మళ్లీ తెరపైకి రజనీ రాజకీయ అరంగ్రేటం
X

దిశ, వెబ్‎డెస్క్: తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం మళ్లీ తెరపైకి వచ్చింది. రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులతో నేడు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నై, కొడంబాక్కంలోని రాఘవేంద్ర మండపంలో రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సమావేశం కానున్నారు.

కాగా, 2017 డిసెంబర్ 31న రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. మూడేళ్లైనా పార్టీని ప్రారంభించలేదు. నేడు నిర్వహించే భేటీలో రాజకీయ అరంగేట్రం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed