- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్టింగ్‌గా రాజశేఖర్ కొత్త చిత్రం టైటిల్
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌ను యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా డైరెక్ట్ చేయబోతున్నారు. ‘కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాల ద్వారా రెండు వరుస సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్.. రాజశేఖర్‌తో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘మర్మాణువు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాను పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పీ, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై విజయ ప్రవీణ పరుచూరితో పాటు శివాని, శివాత్మిక నిర్మిస్తున్నారు.
కాగా, డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించిన మేకర్స్.. కథ అద్భుతంగా ఉందని వెల్లడించారు. రాజశేఖర్ క్యారెక్టర్స్ స్పెషల్‌గా ఉండబోతుందని, కథ – కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామన్నారు.
Advertisement
Next Story