- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వెదర్ డీటెయిల్స్.. ఇవాళ కూడా..
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణశాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అటు ఏపీలో కూడా పడే అవకాశాలున్నాయని పేర్కొన్నది. జార్ఖండ్, ఉత్తర ఒడిశాలో తీవ్ర అల్పపీడనం.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగతుండడంతో వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
కాగా, గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. అటు వరంగల్ జిల్లా అతలా కుతలమైన విుషయం విధితమే.
Next Story